ఉజ్జయిని జగద్గురువుల లక్షబిల్వార్చనకు ఘనంగా ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ 1008 ఉజ్జయిని జగద్గురువుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించనున్న లక్షబిల్వార్చన మరియు అయ్యాచార దీక్షా మహోత్సవానికి జిల్లా వీరశైవ సమాజం జిల్

  • వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులుకు ఆహ్వాన పత్రిక అందజేత

Invitation presented to Veera-Shaiva Samaj District President Ippapalli Narasimhulu.
 సదాశివపేట అక్టోబర్   01   (న్యూస్ పేజ్) :

శ్రీశ్రీశ్రీ 1008 ఉజ్జయిని జగద్గురువుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించనున్న లక్షబిల్వార్చన మరియు అయ్యాచార దీక్షా మహోత్సవానికి జిల్లా వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులును నిర్వాహక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ మహోత్సవానికి భక్తులు, సమాజ ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో సంగారెడ్డి జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు మడపతి సంతోష్‌కుమార్ స్వామి, కోశాధికారి శివప్రసాద్ స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి శశిధర్ స్వామి, సహాయ కార్యదర్శి నగేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...